المدة الزمنية 46:37

Talk 03 - Bhagavad Geeta Chapter 8: Akshara Parabrahma Yoga | Telugu | BhagavadGita | Chinmaya Mission

بواسطة ChinmayaChannel
995 مشاهدة
0
36
تم نشره في 2021/09/30

Talk 03 - Bhagavad Geeta Chapter 8: Akshara Parabrahma Yoga | Swamini Pavitrananda 🌸 Akshara Parabrahma Yoga🌸 The 7th chapter concluded with a statement that the man-of-wisdom not only realizes the absolute essence that sustains the world, but that he also, at once, comes to master the world-of-objects, the organs of perception and action, and the instruments of comprehension, so that he proves himself to be a dynamic ‘doer’ ever carving out enduring successes all along, everywhere. Herein, this idea has been made more and more clear by Lord Krishna, with His explanations; when once we know the ocean, the waves, wavelets, the foam, and the lather are all known by us. Similarly, the Self is the reality upon which all actions, the instruments-of-action, and the world-of-perceptions are superimposed, and therefore, by knowing the Self everything is known. 🌸అక్షర పరబ్రహ్మ యోగము🌸 ప్రజ్ఞావంతుడైన సాధకుడు, సర్వానికీ సారమై ఈ జగత్తుకు ఆధారభూతమైన ఏ తత్త్వం ఉందో, దానిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు అన్న విషయం తెలియజేస్తూ 7 వ అధ్యాయం పూర్తి అయింది. అంతేకాకుండా అటువంటి ప్రజ్ఞాశీలి భౌతిక ప్రపంచం పట్ల, జ్ఞానేంద్రియాల పట్ల మరియు కర్మేంద్రియాల పట్ల పూర్తి నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల అతడు ప్రతి సమయంలోనూ ప్రతీచోటా ఒక "ఉత్కృష్టమైన కర్త" గా విజయాలను సాధిస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ శ్రీ కృష్ణుడు మరింత లోతుగా వివరిస్తున్నాడు. ఒక్కసారి సముద్రం గూర్చిన జ్ఞానం కలిగితే అందులోని అలలు, తరంగాలు, బుడగలు, నురగ అన్నీ సముద్రమే అన్న జ్ఞానం కూడా కలుగుతుంది. అదే విధంగా ఆత్మతత్త్వం ఒక్కసారి అవగతమైతే, ఈ జగత్తూ, అందులోని విషయాలూ, వాటికోసం చేసే కర్మలూ, కర్మ సాధనాలూ అన్నీ కూడా ఆత్మతత్త్వం పైన ఆరోపింపబడినట్లు సాధకుడికి అవగతమవుతుంది. కనుక ఆత్మని తెలుసుకుంటే అన్నింటినీ తెలుసుకున్నట్లే. 🌸About the Speaker🌸 🌸Swamini Pavitrananda🌸 Swamini Pavitranandaji had completed Vedanta Course in Chinmayaranyam Ashram under Swamini Seelananda Amma from the year 2000 to 2004. She was given Brahmacharya Deeksha on 4th Feb 2004 and named "Brni. Bhavana Chaitanya." Thereafter she served in Chinmayaranyam-Trikoota, Chinmaya Sarada Tapovan, Kothapatnam and transferred to Chinmaya Geetashram, Renigunta. She was initiated into Sanyasa on 2nd Oct. 2018 and given the name "Swamini Pavitrananda." Swamini Pavitranandaji conducts satsangs daily in Chinmaya Geetashram apart from celebrating various festivals like Devi Navaratri, Vasanta Navaratri, Geeta Jayanti, Krishna Ashtami and Hanuman Jayanti etc. 🌸వక్త గురించి🌸 🌸స్వామిని పవిత్రానంద🌸 స్వామిని పవిత్రానందజీ 2000 నుండి 2004 వ సంవత్సరం వరకు స్వామిని శీలానంద అమ్మ గారి దగ్గర చిన్మయారణ్యం ఆశ్రమంలో వేదాంత శిక్షణ పూర్తి చేశారు. 2004 వ సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీన వారికి బ్రహ్మచర్య దీక్షను ఇచ్చి "బ్రహ్మచారిణీ భావనా చైతన్య" గా నామకరణం చేశారు. తదనంతరం వారు చిన్మయారణ్యం త్రికూట, చిన్మయ శారద తవపోన్, కొత్తపట్నం ఆశ్రమాలలో సేవలందించి, ప్రస్తుతము చిన్మయ గీతాశ్రమము, రేణిగుంట లో సేవలందిస్తూ ఉన్నారు. 2018 వ సంవత్సరం అక్టోబర్ 2 వ తేదీన సంన్యాసాశ్రమాన్ని స్వీకరించి "స్వామిని పవిత్రానంద" అనే నామాన్ని పొందారు. స్వామిని పవిత్రానందజీ చిన్మయ గీతాశ్రమములో ప్రతిరోజు సత్సంగాలతో పాటు దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, గీతా జయంతి, కృష్ణ అష్టమి మరియు హనుమత్ జయంతి మొదలగు పండగలను నిర్వహిస్తూ ఉంటారు. #ChinmayaChannel 🔔 Click to Subscribe: /user/Chinmayachannel 🌸To donate towards the Covid-19 fund, please go to: www.chinmayamission.com/donation🌸 🌸CM Social Media Links - Chinmaya Mission🌸 Facebook: https://www.facebook.com/ChinmayaMission Instagram: https://www.instagram.com/global_chinmayamission/?utm_source=ig_embed Twitter: https://twitter.com/chinmayamission #ChinmayaMission #TheHolyGeeta #TheGita #Vedas #Sprituality #BhagavadGeeta #Arjuna #Krishna #Hinduism #SwaminiPavitrananda #Pavitrananda #ChinmayaMissionElamandyam #BhagavadGeetaTelugu #GeetaTelugu #AksharaParabrahmaYoga #Chapter8 #Devotion #Prayers #Motivation #inspiration

الفئة

عرض المزيد

تعليقات - 11