#QNews #Telangana #Teenmarmallanna
తెలంగాణలో 77 మంది ఎమ్మెల్యేలు భూకుంభకోణాలల్లో చిక్కారు.. ఒక్కో ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయల బాగోతం నడిపారు.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం.. ఈ విషయాన్ని ప్రతి పౌరుడికి చేరేలా షేర్ చేయగలరు..